"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా :

ఇంజనీరింగ్, భౌతిక మరియు మెటీరియల్ సైన్సు ల నియమాలను వినియోగించుకుని, డిజైన్, విశ్లేషణ, తయారీ, యాంత్రిక వ్యవస్థల నిర్వహణ, యాంత్రిక పరికరముల రూపకల్పన, ఉత్పత్తి చేయడమే మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ ద్వారా మెకానికల్ ఇంజనీర్లుగా రాణిస్తూ, మెకానిక్స్, పదార్ధాల శాస్త్రం, నిర్మాణ విశ్లేషణ యాంత్రిక పరికరాల పై పూర్తి అవగాహనా కలుగుతుంది.

విద్యార్ధులకు practical అవగాహన మరియు అనుభవం కోసం lab లో ఎన్నో పరికరాలు, యంత్రాలు సమకూర్చడంలో మా management ముందుంటుంది. విద్యార్ధులలో పోటీ తత్వం సృజనాత్మకత పెంచడానికి వివిధ కంపెనీల ప్రతినిదులచే workshop లు, seminar లు నిర్వహించబడును.

కంపెనీలు అవసరాలకు అనుగుణంగా, విద్యార్ధులకు పూర్తి శిక్షణ సమకూర్చడంలో మా management ముందుంటుంది.

Mechanical department లో ఈ క్రింది lab లు కలవు.

Work shop, Foundry & Forging lab, Welding lab, Machine shop, FM & Hydraulics lab, Servicing maintenance lab, Material testing lab, Heat engines & R & A/C lab, Fuels lab.

ఉద్యోగ అవకాశములు :

ఈ కోర్స్ ను అభ్యసించిన వారు ప్రముఖ కంపెనీలలో mechanical engineerలు గా, shift engineerలు గా, production engineer గా, technicians గా, mechanical work supervisors గా, power plants ల లో engineers గా, boiler operators గా, ఉద్యోగ అవకాశములు పొందురు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :