"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6
SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
9553888153
చైర్మన్ సందేశం
ముందుగా మా కళాశాలలో పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకున్న విద్యార్దినీ విద్యార్ధులందరికీ నా అభినందనలు. తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి, వారి బంగారు భవిష్యత్తును Technical విద్య ద్వారా బాటలు వేసిన తల్లిదండ్రులందరకి నా కృతజ్ఞాతాభినందనలు. ఎందుకంటే, Technical విద్యా అనేది, ఈ మానవ జీవన శైలిని మేరుగు పరచి, జీవన ప్రయాణన్ని సుఖమయం చేసే ఒక వాహనం లాంటిది. రోజు రోజుకి మారుతున్న ప్రపంచంతో పోటీపడే నైపుణ్యాన్ని, Technical విద్య ద్వారా నే మన యువతరం సొంతం చేసుకోగలరు.
పి. ప్రకాష్ తీగల,ఛైర్మన్
కోర్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లతో, ఎంతో మందికి పాలిటెక్నిక్ విద్యను అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ మా దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల.
విభాగాలు
ఈ కోర్స్ ద్వారా buildings, రోడ్ల నిర్మాణంలో అవగాహన, అనుభవం, నిర్మాణంలో నాణ్యత, నిర్మాణ వ్యయ అంచనాలు, సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసే అవగాహన కలుగుతుంది.
సౌకర్యాలు
విద్యార్ధులు మరియు collage staff కొరకు వివిధ రూటుల నుండి collage కి bus లు కలవు. collage bus లతో పాటుగా APSRTC కూడా ఆ రూట్ లో bus లు నడుపుతుంది.