"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా :

ఈ కోర్స్ ద్వారా ఎలక్ట్రానిక్స్ మరియు communications సంబంధ పరికరాల గురించి అవహగన పెంచుకోవడం, వాటిని తయారు చేయడం, వాటి పని తీరు విశ్లేషణ చేయడం తెలుసుకోవచ్చు. సమాచార సాధనములు, వాటి పరికరాల గురించి పూర్తి అవగాహన లభిస్తుంది.

ఈ కోర్స్ కొరకు క్రింది lab లు కలవు.
  • Digital Electronics Lab.
  • Micro controller Lab.
  • Basic electronics Lab.
  • Analog Communication Lab.
  • Electronic Measurement Lab.
  • Power Electronic Lab (Common).

కంపెనీల అవసరాలకు అనుగుణంగా, మా విధ్యార్ధులను తీర్చిదిద్ది వారికి మంచి ఉద్యోగ అవకాశాల కల్పనా కోసం నిరంతరం శ్రమిస్తుంది. ఈ department విద్యార్ధులకు పూర్తి అవగాహన కొరకు, కంపెనీల అవసరాలను తెలుసుకోవడానికై పోటీ ప్రపంచంలో నిలబడే దైర్యం కోసం వారికి వివిధ company ల ప్రతినిధులచే seminars, workshops నిర్వహించబడును.

కొత్త పరికరాలు తయారికై ఉత్సాహం కనబరిచే విద్యార్ధులకు పూర్తి సహకారం లభిస్తుంది. వారి పట్టుదలను, ఉత్సాహాన్ని గమనించి, వారి పరిశోధన కొరకు పరికరాలను సమకుర్చబడును.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :