"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

అడ్మిషన్స్ :

10 వ తరగతి ఉత్తీర్ణులై, POLYCET పరీక్షలో అర్హత సాదించిన ప్రతి ఒక్కరు polytechnic course లో ప్రవేశించడానికి అర్హులు.

ఈ పరీక్షను State Board Of Technical Education & Training -Andhra Pradesh వారు నిర్వహిస్తారు.

Ploycet కి  అర్హత :

  • 10 వ తరగతి ఉత్తీర్ణులు, 10 వ తరగతి పరిక్ష వ్రాసి ఫలితాల కై ఎదురు చూస్తున్నవారు అర్హులు.
  • Andhra Pradesh Government నిర్వహించే SSC పరీక్షా లేదా తత్సమాన పరిక్ష ఉత్తీర్ణులు, Compartment లో కూడా పాస్ అయిన వారు కూడా అర్హలు.

అడ్మిషన్ ప్రక్రియ :

పరీక్షా polycet పరీక్షా రెండు పాస్ అయినవారు పాలిటెక్నిక్ లో ప్రవేశించడానికి అర్హులు. వారి ప్రవేశం web counselling ద్వారా జరుపబడును. అడ్మిషన్ పొందే ప్రతి ఒక్కరు ముందుగా government ఏర్పాటు చేసిన help line center ల ఎందు certificate verification కి హాజరు కావలెను. certificate verification పూర్తి అయిన తరువాత విద్యార్ధులు, తమకు ఇష్టమైన కళాశాలలో ప్రవేశం కొరకు options ని పెట్టవలెను.

విద్యార్ధి rank ఆధారంగా, విద్యార్ధి ఎన్నుకున్న options ప్రకారం, విద్యార్ధి ప్రాధాన్యతను అనుసరించి, వారికి allotment ఇవ్వబడుతుంది.

ఈ allotment order ని polycet website లో పొందుపరచడం జరుగుతుంది.

ఈ allotment order ని website నుండి download చేసుకున్న తరువాత, రుసుము చెల్లించవలెను.

ఏదైనా Andhra bank/ Indian bank లలో రుసుము చెల్లించాలి.

నోటిఫికేషన్ జారి:

మొదటి రెండు వారాలలో ప్రముఖ దిన పత్రికలలో నోటీసు జారి చేయడం జరుగుతుంది. ఈ నోటీసులో రిజిస్ట్రేషన్, certificate, verification, options selection తేదీలు, help-line center లు కలవు.

Registration, certificate verification కి హాజరు కాలేని వారు seat పొందుటకు అర్హులు కారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్కొరకు క్రింది సర్టిఫికెట్లు తేసుకు వెళ్ళగలరు.

  • Hall ticket
  • Adhar Card
  • Rank
  • SSC or Equivalent marks memo
  • Study/Bonafide Certificate from III to X Class
  • Caste Certificate (Permanent) of SC/ST/BC/Minorities (if applicable)
  • Latest Income Certificate issued by MRO issued after 01.04.2013 should also be Submitted (in case the candidate desires to claim fee exemption).
  • PH/NCC/CAP/Sports and Games Certificates (if applicable)
  • Transfer Certificate.

Help line center ల ఎందు certificate verification పూర్తి అయిన తరువాత అభ్యర్ధులకు Receipt ఇవ్వబడుతుంది.

కాలేజీ/బ్రాంచ్ ఎంపిక ప్రక్రియ :

తరువాత, collage code, branch code లతో ఒక ఫారం ఇవ్వబడుతుంది. ముందుగా విద్యార్ధులు వారికి వచ్చిన ర్యాoక్ ఆధారంగా ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్ లో seat వస్తుందో అధ్యయనం చేసి, online లో లేదా help line center లలో collage, బ్రాంచ్ ఎంచుకోగలరు.

విద్యార్ధి rank ఆధారంగా, విద్యార్ధి  ఎంచుకున్న collage లను ప్రాధాన్యత క్రమo బట్టి seat Allot చెయ్యబడుతుంది. ఇందుకోసం, విద్యార్ధి rank, caste, ncc, sports, ph quota ను పరిగణించడం జరుగుతుంది.

Allotment order download చేసి, నిర్దేశించిన రుసుము bank లో చెల్లించిన తరువాత, ఆ receipt ని, allotment order ని మీకు సీటు వచ్చిన కళాశాలలో నిర్ణీత సమయంలో గా అప్పగించవలెను. అట్లా చేయని యెడల వారి seat cancel చేయబడుతుంది.

స్పాట్ అడ్మిషన్

కౌన్సిలింగ్ లో మిగిలిన సీట్లు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందు కోసం collage యాజమాన్యం ప్రత్యేక notice జారి చేయబడుతుంది.

స్పాట్ అడ్మిషన్ కొరకు క్రింది వారు అర్హులు:

  • Polycet, ssc pass అయ్యి, ఇప్పటివరకు ఎక్కడా అడ్మిషన్ పొందని వారు.
  • Polycet , ssc పాస్ అయ్యి, ఇతర కాలేజీలో సీటు పొంది , join అవ్వని వారు, seat cancel చేసుకున్నవారు.
  • గమనిక:

    పరీక్షా వ్రాయని వారు collage లోవ్యక్తిగతంగా కలిసి అడ్మిషన్ వివరాలు పొందగలరు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :