"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

హాస్టల్

ప్రతి విద్యార్ధి /విద్యార్దిని సౌకర్యవంతంగా ఉండే విధంగా hostel గదులు నిర్మాణం చేయడం జరిగింది.

బాల బాలికలకు వేరు వేరు ప్రాoగణములలో hostel నిర్వహించబడుతుంది. ప్రతి hostel లో విశాలమైన గదులు, పరిశుభ్రమైన బాత్ రూమ్ లు కలవు.

పూర్తి ఆరోగ్య వాతావరణంలో, పౌష్టిక ఆహారాన్ని, ఇంటి తరహా భోజనం అందించడానికి నిరంతర పర్యవేక్షణ మరియు తనిఖిలతో వంటశాల నిర్వహించబడుతుంది.

  • 24 గంటల సెక్యూరిటీ.
  • Study రూమ్ లు.
  • Medical సదుపాయము కలవు.

Hostel లో ఉండే వారి కొరకు నియమ నిభందనలు:

  • కేవలం విద్యార్ధుల తల్లిదండ్రులను, guardian లను మాత్రమే విధ్యార్ధులను కలవడానికి అనుమతించబడును.
  • బయటవారికి hostel లోనికి ప్రవేశoలేదు.
  • Hostel లో విలువైన వస్తువులు, electronic పరికరాలు, బంగారు ఆభరణాలు వాడరాదు.
  • పైన ఉదహరించిన వస్తువులను జాగ్రత్త చేసుకోవడంలో పూర్తి భాద్యత విధ్యర్ధిదే. management వారికి ఎటువంటి భాద్యత లేదు.
  • Hostel గదులలో, ప్రాంగణములో కేకలు వేయడం, గోల చేయడం, పోస్టర్లు అంటించడం, తగువులు పెట్టుకోవడం, అమర్యాదగా ప్రవర్తించడం పూర్తిగా నిషేధం.
  • Hostel లో కుల, మత, రాజకీయ, సినీ గ్రూపులు కట్టడం, ఇబ్బంది కర చర్చలు జరపడం పూర్తిగా నిషేధం.
  • Management వారికి, వార్డెన్ లకు పూర్తిగా సహకరించవలెను.
  • మీ స్వేచ్చకు మేము ఎప్పుడు భంగం కలిగించాలి అనుకోవడం లేదు. అలాగే మీరు భాద్యతరాహిత్యంగా ఉండటానికి ఇష్టపడటం లేదు.
  •  ప్రతి ఒక్కరు భాద్యతగా, మర్యాదగా మసులుకోగలరు.
  • మన కాలేజీ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబo. గ్రూపులు కట్టరాదు.
  • ఫిర్యాదులు principal కి తెలుపగలరు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :