"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా :

ఈ కోర్స్ ద్వారా Electrical  పరికరాలపై, యంత్రాలపై పూర్తి అవగాహన electrical wiring వ్యవస్థపై పూర్తి అవగాహన కలుగుతుంది.

ఈ కోర్స్ కొరకు క్రింది lab లు కలవు.

  • Electrical machines Lab.
  • Power Electronics Lab (Common).
  • Industrial Automation Lab.
  • Electrical Wiring Lab.

ప్రతి విద్యార్ధి ఉద్యోగం పొందడానికి పూర్తి సహకారం అందిస్తుంది ఈ department. సిలబస్ తో పాటు గా, ఉద్యోగానికి అవసరమైన ప్రావీణ్యం కొరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. విద్యార్ధిదశలోనే పూర్తి అనుభవం వచ్చే విధంగా ప్రణాళికతో కూడిన శిక్షణ ఇవ్వడం company ల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దటం ఈ department ముఖ్యలక్షణం.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :