"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

కళాశాల గురించి

ప్రతి విద్యార్ధి స్నేహ పూర్వక వాతావరణం లో తన ప్రతిభ గుర్తింపబడాలి అని కోరుకునేది కళాశాల. ప్రతి విద్యార్ధి జీవితంలో కళాశాల  అనేది విద్యాబుద్దులు నేర్పి, ప్రేమానురాగాలు పంచే రెండవ ఇల్లు. తల్లి ఒడి లాంటిది ఒ పవిత్రమైన ప్రదేశం. దివిసీమ కళాశాల మచిలీపట్నానికి 35 కి.మి ల దూరంలో రామచంద్రాపురం లో, అహ్లాదమైన, పచ్చని కాలుష్య రహిత వాతావరణం లో స్తాపించబడినది.

దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల, AICTE చే గుర్తింపబడినది.  విద్యార్ధి నైపుణ్యాలను పెంచడానికి, విద్య ప్రమాణాలను కాపాడడానికి, ఎన్నో సదుపాయాలు, సౌకర్యాలు, అవకాశాలను కలిపిస్తుంది మా కళాశాల.

మా కళాశాల యందు ప్రమాణాలతో కూడిన పరికరాలు, అన్నీ హంగులతో సదుపాయాలు, క్యాంటీన్, హాస్టల్, లెబరెటరీలు, లైబ్రరి, సెమినార్ హాల్, ప్రపంచాన్ని ముందుంచే Internet, విశాలమైన తరగతి గదులు కలవు.

విద్యార్థి చదువుకుంటూ, తన నైపుణ్యాలను వెలికితీయడానికి, ప్రతిభను ప్రదర్శించడానికి అవసరం
అయిన అన్నీసదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంలో, ప్రతి సంవత్సరం మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఎన్నో ప్రశoసలు పొందుతుంది.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :