"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

కంప్యూటర్ ఇంజినీరింగ్ లో డిప్లొమా :

మా కాలేజీ నందు కొత్త technology computer లు, software లు విద్యార్ధులకు అందుబాటులోకి తిసుకువచ్చి, వారికి కంపెనీలలో ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా వారికి training, soft skills, communication skills ల లో training ఇవ్వడం జరుగుతుంది.

ప్రతి విద్యార్ధికి ఒక computer నిష్పత్తిలో computer lab లు నిర్వహింపబడుతుంది.

వివిధ company ల ప్రతినిధులచే seminar లు నిర్వహించి, విద్యార్ధులకు అవగాహన కల్పించడం, పోటీ తత్వం పెంచడం, దైర్యంగా interview లకు హాజరు అయ్యి ఉద్యోగాలు పొందేలా తయారు చెయ్యడానికి ఈ department నిరంతరం శ్రమిస్తుంది.

ఉద్యోగ అవకాశాలు :

ఈ కోర్స్ అభ్యసిoచినవారు programmers గా, software engineers గా, software testing engineers గా, వివిధ software, computer ఉద్యోగాలు పొందగలరు. పై చదువులకు వెళ్ళగలరు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.

Name :
E-mail :
Phone :
Message :