"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా :

Automobile engineering ఎక్కువ ప్రాదాన్యం ఉన్న వృత్తులలో ఒకటి. మోటారు వాహనాలపై, కార్లపై మక్కువ ఉన్నంతకాలం, అవి వాడకంలో ఉన్నoత కాలం, ఈ ఇoజనీర్లకు మంచి అవకాశాలు తలుపు తడుతూనే ఉంటాయి.

వాహనాల తయారి, వాహనాల  రూపకల్పన, వాహనాల  రిపేరు, వాహనాల సర్వీసు, వాహన విడి భాగాల తయారి, మోటారు systems ల డిజైన్, వాటి technology గురించి పూర్తి అవగాహన ఈ కోర్స్ ద్వారా కలుగుతుంది. భారత దేశంలో అనేక automobile industry లను స్థాపించడం వలన, ఈ రంగం లో చాలా ఉద్యోగ అవకాశాలు కలవు. ఈ ఇoజనీర్లకై ఉన్న ప్రాధాన్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని, industry ల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తయారు చేయడానికి మేము మా కాలేజీ లో ఈ కోర్స్ ప్రవేశపెట్టాము. ఈ కోర్స్ ద్వారా నైపుణ్యం తెచ్చుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం సాధిస్తారు అనడం లో అతిశయోక్తి లేదు. విద్యార్ధులకు పూర్తి అవగాహనా కొరకు seminar లు, workshop లు నిర్వహించి వారిలో సృజనాత్మకత ను వెలికి తీయడం, పోటీతత్వం పెంచడం జరుగుతుంది.

ఉద్యోగ అవకాశాలు :

ఈ కోర్స్ పూర్తి చేసిన వారు ప్రముఖ కంపెనీలైన Hero Honda, Bajaj, Tvs, Tata, Maruthi మొదలగు వాటిలో product design engineer, develpoment engineer, manufacturing engineer, service engineer లు గా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు.

ఈ కోర్స్ కొరకు క్రింది lab లు కలవు.

  • Applied Science Lab
  • Automobile Machine Shop
  • Vehicle Maintenance Lab
  • Engine & Vehicle Testing Lab
  • Basic Computer Skills Lab

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :