"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

నియామకాలు :

ఈ Placement Call ద్వారా మా విద్యార్ధులకు ఉద్యోగ అవకాశములు కల్పించబడుతున్నవి. దిని కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి, తద్వారాకంపెనీలలో ఒప్పందం కుదుర్చుకుని, మా విద్యార్ధులకు ఉద్యోగాలు పొందుటకు కావలసిన అర్హత కలిగేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

ఇంగ్లీషు భాష పై పట్టు కోసం ప్రత్యేక తరగతులు కల్పించబడుతున్నవి.

విద్యార్ధులకు వివిధ కంపెనీల ప్రతినిధులచే అవగాహన సదస్సులు నిర్వహించి పోటీతత్వం, మనోస్తైర్యం పెంచడం జరుగుతుంది.

మా దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించిన సంస్టగా పేరు పొంది నందున నిరుద్యోగులను తగ్గించే కృషి చేస్తూ ఎందరో కలలను నెరవేర్చుతున్నందుకు గర్వపడుతున్నాము.

ఈ క్రింది కంపెనీలచే Campus Interview లు నిర్వహించబడినవి.

వరుస సంఖ్య కోర్సు యొక్క పేరు స్టూడెంట్స్ నియామకాలు
1 మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా 200
2 ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా 120
3 కంప్యూటర్ ఇంజినీరింగ్ లో డిప్లొమా 80
4 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా 180
5 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా 200
  మొత్తం 780

 

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :