"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

రవాణా

విద్యార్ధులు మరియు collage staff కొరకు వివిధ రూటుల నుండి collage కి bus లు కలవు. collage bus లతో పాటుగా APSRTC కూడా ఆ రూట్ లో bus లు నడుపుతుంది.

కృష్ణ జిల్లా:

  • మచిలీపట్నం
  • విజయవాడ
  • పామర్రు
  • కోడూరు
  • నాగాయలంక
  • పెదకళ్ళేపల్లి
  • చల్లపల్లి

గుంటూరు జిల్లా :

  • రేపల్లె
  • కొల్లూరు
  • నిజాంపట్నం
  • భట్టిప్రోలు
  • పల్లెపాలెం
  • వెల్లటూరు

Collage Bus లను వినియోగించుకుని collage కి సకాలంలో రాగలరు.

విద్యార్ధులు మరియు staff bus ఎక్కే ప్రదేశానికి 10 నిముషాలు ముందుగా చేరుకోగలరు.

Bus సమయములు, Route, ప్రయాణ రుసుము వివరాలను administration office నందు పొందగలరు.

వ్యక్తి గత వాహనాలపై కాలేజీ కి వచ్చే విద్యార్ధులు staff అందరు కూడా Driving License, Helmet, ఇతర Documents తప్పనిసరిగా ఉంచుకోగలరు అని కోరుతున్నాము.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :