"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా :

ఈ కోర్స్ ద్వారా buildings, రోడ్ల నిర్మాణంలో అవగాహన, అనుభవం, నిర్మాణంలో నాణ్యత, నిర్మాణ వ్యయ అంచనాలు, సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసే అవగాహన కలుగుతుంది.

ఈ కోర్స్ కొరకు surveying lab చాలా ముఖ్యమైనది. ఈ lab కొరకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.

                         seminars, workshop ల ద్వారా విద్యార్ధులకు పూర్తి అవగాహన, పోటీతత్వం పెంచడం జరుగుతుంది.

ఉద్యోగ అవకాశాలు :

                      వివిధ నిర్మాణరంగాలలో వీరికి మంచి ఉద్యోగ అవకాశాలు, మంచి భవిష్యత్తు కలదు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :