"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

లైబ్రరీ:

లైబ్రరీ ఎందు ప్రముఖ కంపెనీల Text Books, అధ్యాపకులు కోరే వివిధ రకాల పుస్తకాలు ప్రతి విద్యార్ధి  కి  అందుబాటులో ఉండే విధంగా పొందు పరచబడినవి.

ఇవే కాక విద్యార్ధులకు పోటీ పరిక్షలకు ఉపయోగపడే GK Books, పరిక్షల Materials, పూర్వ పరీక్షా ప్రశ్నా పత్రాలు కలవు.

వీటితో పాటు గా Magazines, Newspapers, Project Records అందుబాటులో ఉన్నవి.

బ్యాంక్:

SC, ST Reservation కలవారి కోసం ప్రేత్యేక బుక్ బ్యాంక్ కలదు.

సూచనలు :

  • లైబ్రరీ లో ప్రతి ఒక్కరు నిశబ్దం పాటించవలెను.
  • లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ID Card తో పాటు గా, లైబ్రరీ లో పుస్తకాలు ఇంటికి తిసుకు వెళ్లేవారి దగ్గర Library Card కలిగి ఉండవలెను.
  • Library లోనికి Cellphone లు, మీ ఇతర పుస్తకాలు అనుమతించబడవు.
  • Library లోని పుస్తకాలను, Paper లను చిoపరాదు. Pen లతో, Marker ల తో గుర్తులు పెట్టరాదు. అట్లాచేసిన వారి నుండి పూర్తి పుస్తక రుసుము వసూలు చేయబడును.
  • పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లినవారు కచ్చితంగా నిర్ణిత సమయంలోగా తిరిగి అప్పగించగలరు. లేని యెడల Penalty వసూలు చేయబడును.

లైబ్రరీ పనిచేయు వేళలు :

సోమ-శని: ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :