"You will be blessed when you come in and blessed when you go out" Deu 28:6

SRK ఎడ్యుకేషనల్ సొసైటీ స్పాన్సర్.

అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అడ్మిషన్స్ కోసం సంప్రదించండి
8179311821

మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిప్లొమా :

లోహములైన బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, ప్లాటినం, ఇతరత్ర లోహముల గురించి తెలుసుకోవడం, వాటి కెమికల్ ప్రవర్తన గురించి తెలుసుకోవడం, వాటి లో దాగి ఉన్న కాంపౌండ్ గురించి తెలుసుకోవడం, వాటి మిశ్రమాలు తెలుసుకోవడం metallurgy అందురు. Metals (లోహముల) గురించి తెలుసుకునే technology ని metallurgy అందురు.

శాస్త్రీయంగా లోహముల గురించి తెలుసుకోవడం, వాటి తయారీ గురించి పూర్తి అవగాహన కలుగుతుంది.

ఉద్యోగ అవకాశాలు :

ఈ కోర్స్ అభ్యసించినవారికి India మరియు ఇతర దేశాలలో చాల ఉద్యోగ అవకాశాలు కలవు. భారత దేశము మరియు ఇతర దేశాలలో ఎక్కువ ప్రాదాన్యం మరియు ఎక్కువ జీత భత్యాలు అందుతున్న ఉద్యోగాలలో ఈ కోర్స్ ముఖ్యమైనది.

ఈ కోర్స్ అభ్యసించిన వారికి Tata steel, steel Authority of india (SAIL), Hindusthan copper limited, Hindal co Industries Ltd, Jindal steel మొదలగు కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కలవు.

ఈ కోర్స్ చేసిన వారు metallurgical technician, metallurgical engineer, process analysts లుగా ఉద్యోగం పొందుదురు.

Courses

Courses at "Diviseema" are offered in a unique.

AICTE, న్యూఢిల్లీ మరియు SBTET అనుబంధం,
ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్.
అవనిగడ్డ 521121,
కృష్ణాజిల్లా,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
Name :
E-mail :
Phone :
Message :